Aler | ఆలేరులో భారీగా పొగ మంచు Praneeth Kumar February 3, 2026 prabhanews. com Aler | ఆలేరులో భారీగా పొగ మంచుAler | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం భారీ ఎత్తున పొగ మంచు కమ్మింది. ఉదయం 5:30 గంటల నుండి 8 గంటల వరకు పొగ మంచు దట్టంగా ఉండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.