2yrs | డెలివరీ తర్వాత మరో ప్రెగ్నెన్సీకి ఎంత గ్యాప్ ఉండాలి? వైద్యుల కీలక సూచనలు

2yrs | డెలివరీ తర్వాత మరో ప్రెగ్నెన్సీకి ఎంత గ్యాప్ ఉండాలి?

కాన్పు తర్వాత గ్యాప్ ఇవ్వడం ఎందుకు ముఖ్యం?
తల్లి ఆరోగ్యంపై గ్యాప్ ప్రభావం
పిల్లల ఎదుగుదలపై గ్యాప్ ప్రాధాన్యం
ఎంత గ్యాప్ ఉంటే సురక్షితం?

2yrs | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రసవం అనేది స్త్రీకి మ‌రో జ‌న్మ. నవమాసాలూ మోసి ఒక బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డం స్త్రీకి భగవంతుడిచ్చిన వరం. తొలిసారి గర్భధారణ ఆడవారికి చాలా ఉద్వేగభరితమైనది. తొలి నెలల నుండే ప్రసవం గురించి కొంత టెన్షన్ కు గురవుతూ ఉంటారు.

2yrs
2yrs

కాన్పు జరిగిన తర్వాత మ‌రో ప్రెగ్న‌న్సీకి మ‌ధ్య గ్యాప్ ఇవ్వ‌కుంటే మున్ముందు అనేక ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆడవారు. ఒక బేబీకి జన్మనిచ్చిన త‌ర్వాత మ‌రో బేబీకి జన్మనివ్వడానికి మ‌ధ్య ఎన్ని నెల‌లు, ఎన్ని సంవ‌త్సరాలు తేడా ఉండాల‌నేది చాలా మందికి అవగాహన ఉండదు. ఇలా అవ‌గాహ‌న లేకుండా వెంట‌ వెంట‌నే పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వడం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లతో బాటు వారిని పెంచడంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర‌వుతాయి.

త‌ల్లి, బిడ్డ‌ల ఆరోగ్యంపై చాలా ప్ర‌భావం చూపుతుంది. త‌ల్లి ఆరోగ్యం క్షీణించ‌డం, పిల్ల‌ల్లో ఎదుగుద‌ల ఉండ‌క‌ పోవ‌డం జ‌రుగుతుంది. కాన్పు అయిన త‌ర్వాత త‌ల్లి కోలుకోవడానికి కొంత సమయం అవ‌స‌రం అని డాక్ట‌ర్ హ‌వ్య చెబుతున్నారు.

అసలు ఒకసారి డెలీవరీ అయిన తర్వాత తిరిగి మరోసారి ప్రెగ్నెన్సీకీ ఎంత సమయం ఉండాలి? ఎందుకు గ్యాప్ ఇవ్వాలి? ఇలాంటి అనేక విషయాలపై చక్కటి అవగాహన కలిగించేలా ఆంధ్ర‌ప్ర‌భ‌ ఇంట‌ర్వ్యూలో వైద్యురాలు పంచుకున్నారు. ఈ క్రింది లింక్ క్లిక్ చేసి పూర్తి వీడియో చూడవచ్చు.

click here to read more

click here to read 15 tips | నో టెన్షన్! ఒత్తిడిని చిత్తు చేసే సులభమైన చిట్కాలు

Leave a Reply