Devotees | మేడారం జనజాతరలో కోయరాజులు

Devotees | మేడారం జనజాతరలో కోయరాజులు

  • మహా జాతరలో ప్రత్యేక ఆకర్షణ
  • గిరిజన జాతరలో హైలైట్స్
  • ఆసక్తిగా చూస్తున్న భ‌క్తులు

Devotees | మేడారం, ఆంధ్ర‌ప్ర‌భ : మేడారం జాతర లో ప్రత్యేక ఆకర్షణగా కోయరాజులు నిలుస్తున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ లను తమ పూర్వీకుల నుండి పూజిస్తున్నారు. మేడారం ప్రాంతం ఒకప్పుటి నుండి కోయ దొరలకు నిలయం అని ప్రతి జాతర సమయంలో సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించి చిలుకల గుట్ట, మేడారం అడవి ప్రాంతాల నుండి పలు రకాల చెట్ల బెరడు, వనమూలికలు సేకరించి జాతర లో విక్రయిస్తామని తెలిపారు.

ప్రతి జాతర సమయంలో భక్తులు సమ్మక్క సారలమ్మ లకు మొక్కలు చెల్లించిన అంతరం వాళ్లకు ఉన్న రోగ పీడ బాధలు తొలగాలని కోయ దొరలను సంప్రదిస్తారని వారు నమ్మి వచ్చిన భక్తులకు కనుదిస్టి, నారపీడ, ఇంటి కి ఉన్న దిష్టి దోషాలు, మంత్ర, తంత్రాల పీడ బాధలు తొలగాలని పూజ చేసి వనమూలికలు, తాయత్తులు భక్తులకు అందించడం జరుగుతుందన్నరు. సమ్మక్క సారలమ్మ లను నమ్మి కొలిచిన భక్తులకు కోయదారలనమ్మికగా నిలుస్తున్నారు.

Devotees |
Devotees |
Devotees |

CLICK HERE TO READ MORE ; 1000 above | అరుదైన వృక్ష సంపద, ఆయుర్వేద మూలికల నిలయం

CLICK HERE TO READ MORE

Leave a Reply