Veldanda | ఉత్తమ అవార్డు అందుకున్న మల్లేష్

Veldanda | వెల్దండ, ఆంధ్రప్రభ : వెల్దండ మండల కేంద్రంలోని తహసిల్దార్ ఆఫీస్ కార్యాలయంలో సభార్డినేటర్ గా విధులు నిర్వహిస్తున్న మల్లేష్ కి 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సభార్డినేటర్ ప్రశంస పత్రాన్ని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి చేతుల మీదుగా అందజేశారు. ఉత్తమ సబార్డినేటర్ గా గుర్తించి ప్రశంస పత్రాన్ని అందజేసిన ఎంపీ మల్లు రవి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
