Minister | అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌…

Minister | అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌…

Minister | చిట్యాల, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సి పేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం చిట్యాల మండల కేంద్రము నుండి భూపాలపల్లికి వెళ్తుండగా మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మంత్రికి స్వాగతం పలుకు శాలువాలతో ఘనంగా సన్మానించారు.

అనంతరం మంత్రి నాయకుల కార్యకర్తల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గుట్ల తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖిరాల మధు వంశీకృష్ణ, దొడ్డి కిష్టయ్య, గడ్డం కొమరయ్య, గంగాధరి, రవీందర్, కట్కూరి, నరేందర్, బుర్ర లక్ష్మణ్, గుమ్మడి సత్యం, అల్లం రాజు, గుర్రపు నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply