BJP | వికారాబాద్ చేరుకున్న ఆర్ కృష్ణయ్య

BJP | వికారాబాద్ చేరుకున్న ఆర్ కృష్ణయ్య

BJP | వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా సర్పంచ్లను సన్మానించే కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడె ఆర్. కృష్ణయ్య విచ్చేశారు. వికారాబాద్ మండలం బీజేపీ అధ్యక్షుడు కొట్టాలగూడ ఉప సర్పంచ్ శివరాజ్ గౌడ్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంకేపల్లి సర్పంచ్ దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply