నన్ను ఆశీర్వదించి గెలిపించండి బీమా మల్లేష్

క్యాతన్ పల్లి ఫిబ్రవరి 7 ఆంధ్రప్రభ విస్తృతంగా ప్రచారం చేస్తున్న 9 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి భీమా మల్లేష్.తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.నన్ను నన్ను ఆశీర్వదించండి వాడు అభివృద్ధికై తన వంతు కృషి చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులు మొట్ట సుధాకర్,బస్సు సదానందం, ప్రభాకర్, పప్పు నారాయణ, పశువునుటి సాంబయ్య, ఎన్.భాస్కర్,పి.సమ్మయ్య,భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు
