సిసి రోడ్డు పనులు ప్రారంభం..

సిసి రోడ్డు పనులు ప్రారంభం..
చెన్నూర్, ఆంధ్రప్రభ : పట్టణంలోని 9వ వార్డు లోని చీల రాధమ్మ ఇంటి నుండి పులి ప్రభాకర్ సార్ ఇంటి వరకూ సిమెంట్ రోడ్డు పనులు ప్రారభించినట్లు ఆ వార్డు కౌన్సిలర్ సద్దుపల్లి సునీత సుశీల్ తెలిపారు.ఈ కార్యక్రమం లో చెన్నూర్ మున్సిపల్ చెర్మన్ పెద్దింటి పద్మ శ్రీనివాస్,చెన్నూర్ కాంగ్రెస్ టౌన్ ప్రసిడెంట్ చెన్న సూర్యనారాయణ, కాంగ్రెసు నాయకులు సుశీల్ కుమార్,చెన్న వెంకన్న,బ్రహమ్మయ,తదితరులు పాల్గొన్నారు.
