8thApril 2026 | తిరుమల సమాచారం..

8thApril 2026 | తిరుమల సమాచారం..

తిరుమల, ఆంధ్రప్రభ :

“ఓం నమో వేంకటేశాయ కామితార్థ ప్రదాయినే,

ప్రణతః క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః”

అర్థం:

కోరికలను తీర్చే, శరణాగతుల దుఃఖాలను తొలగించే

గోవిందుడైన వేంకటేశ్వరునికి నమస్కారం.

  • 6 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు..
  • టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం..
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 74,232 మంది భక్తులు..
  • తలనీలాలు సమర్పించిన 23,288 మంది భక్తులు..
  • హుండీ ఆదాయం రూ.4.38 కోట్లు

Leave a Reply