విజయోత్సవ సంబరాలు

విజయోత్సవ సంబరాలు

  • 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శైలజ నర్సయ్య గౌడ్

మోత్కూర్ , ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీలో 7 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గనగాని శైలజ నర్సయ్య గౌడ్ 394 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం భువనగిరిలో శైలజ నర్సయ్య గౌడ్ అభిమానులు ,మద్దతుదారులు పెద్ద ఎత్తున రంగులు చల్లి, పూలదండలు , శాలువాలతో ఘనంగా సన్మానించారు .ఈ సందర్భంగా విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో కొక్కుల సత్యనారాయణ, ఎం డి అమీర్,లక్ష్మి నారాయణ, గనగాని అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply