ఉత్తమ డివిజన్ గా తీర్చిదిద్దుతా..

ఉత్తమ డివిజన్ గా తీర్చిదిద్దుతా..

  • ప్రజా సంక్షేమమే నా ధ్యేయం
  • 6వ డివిజన్ అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డి

నిజామాబాద్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ నగరంలోని 6వ డివిజన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి నగరంలోనే 6వ డివిజన్ ను ఉత్తమ డివి జన్ గా తీర్చిదిద్దుతా నని 6వ డివిజన్ బిజెపి అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డి అన్నా రు. ప్రజా సంక్షేమమే ధ్యే యంగా బిజెపి పార్టీ ప్రత్యేక కృషి చేస్తుంద న్నారు. ఇందూరు గడ్డపై కాషాయం జెండా ఎగరడం ఖాయ మని ధీమా వ్యక్తం చేశారు. శనివారం 6వ డివిజన్లో బిజెపి అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డి ము మ్మరంగా ప్రచారం చేశారు. గడపగడపకు తిరుగుతూ మోదీ నాయ కత్వంలో భారతీయ జన తా పార్టీ కృషిని ప్రజలకు వివరించా రు.

ఈ సందర్భంగా 6వ డివిజన్ బిజెపి అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డి మా ట్లాడు తూ… 6వడివిజన్లో సమస్యలపై పూర్తిగా అవ గాహన ఉందన్నారు. ప్రధా ని మోదీ నాయకత్వంలో ఎంపీ అరవిందు,ఎమ్మెల్యే ఆదేశాలతో ప్రజా సమ స్యలపై పోరాడుతానని అన్నారు. మన ఇందూరు నినాదంతో ప్రజల్లో ముం దుకెళ్తున్నామని డివిజన్లో భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారని తెలిపారు. డివిజన్లో ప్రచారానికి వెళ్తే మంగళహారతులతో ఆడ పడుచులు స్వాగతం పల కడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. డివిజన్లో ప్రధానంగా రోడ్లు డ్రైనేజీలు వీధి దీపాలు సమస్యలను గుర్తిం చామని సమస్యల పరి ష్కారమే ధ్యేయంగా ముం దుకెళ్తానని తెలిపారు.

ప్రజా గొంతుకై నిలిచి…

గత 2020 సంవత్సరంలో కార్పొరేటర్ గా బరిలో నిలిచారు. రాజకీయంలో మొదటిసారిగా కార్పొరే టర్ గా బరిలో నిలిచి అపారమైన ఫ్రీడమ్ ఫైటర్ తాతల అనుభవంతో ప్రజా సమస్యలపై ఎప్ప టికప్పుడు పోరాడుతూ ప్రజా గొంతుకగా నిలి చా రు. ముఖ్యంగా మున్సి పల్ కౌన్సిలింగ్ సమావే శంలో శానిటేషన్ లేబర్, చేత్త సేకరణ వాహనాలపై ఎప్పటి కప్పుడు ప్రజా సమస్యలపై నిలదీశారు. నిధుల కేటాయింపులో కూడా తప్పు జరుగుతే ఊరు కునేది కాదు ప్రశ్నిం చే వారు.

బిజెపి పార్టీ ఇచ్చిన గుర్తింపు ఇలా..

2002 ఎన్నికల బరిలో కార్పొరేటర్ గా నిలిచి విజయం సాధించారూ. ప్రజా సమస్యలపై పోరాడుతున్న స్రవంతి రెడ్డి పాత్రను గుర్తించి ఈట్ మహిళా మోర్చా స్పోకెన్ పర్సన్ గా, అనంతరం 2021లో ఫ్లోర్ లీటర్ గా బిజెపి ఇచ్చారు. అనంతరం గత సంవత్స రంలో బిజెపి రాష్ట్ర కార్య దర్శిగా కూడా భారతీయ జనతా పార్టీ గుర్తించింది. దినదిన అభివృద్ధి చెందుతూ ప్రజా సమ స్యలపై పోరాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందు కెళుతున్న స్రవంతి రెడ్డి కి 6వ డివి జన్లో ప్రజల నుంచి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. అన్ని డివిజన్లో కంటే భారీ మెజార్టీతో విజయం సాధి స్తానని 6వ డివిజన్ బిజెపి అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డి భీమా వ్యక్తం చేశారు.

Leave a Reply