6mar2026 | షా(క్రా)కర్స్…బతుకు తంటా..

6mar2026 | షా(క్రా)కర్స్…బతుకు తంటా..

6mar2026 | షా(క్రా)కర్స్…బతుకు తంటా..

అమెరికాది అహంకారం…
ఇరాన్ ది ప్రతీకారం !
అధికారంపైనే మమకారం…
ఎవరికీ పట్టని మానవతావాదం !

భగ్గుమంటున్న చమురు మంట…
చలికాగుతున్న పైశాచికమంట !
పొయ్యి వెలగడం ఎలాగంట…
బడుగు దేశాల బతుకు తంటా!

6mar2026
6mar2026

click here to read more crackers

click here for more cartoons

Leave a Reply