56 women | గ‌ర్భిణీ స్ర్తీల‌కు అమ్మ ఒడి

56 women | గ‌ర్భిణీ స్ర్తీల‌కు అమ్మ ఒడి

56 women | నందిపేట్, ఆంధ్రప్రభ : ఈరోజు నందిపేట్ పీహెచ్‌సీ ఆరోగ్య సెంటర్‌లో గర్భిణీస్త్రీలకు అమ్మఒడి కార్యక్రమంలోభాగంగా 56మంది గర్భిణీ స్త్రీల(56 pregnant women)కు ఆరోగ్య చెకప్, రక్త పరీక్షలు చేసి ఆరోగ్య విద్యను గర్భిణీ స్త్రీ తీసుకోవలసిన పోషకాహారం(nutrition), జాగ్రత్తలు, గవర్నమెంట్ డెలివరీ మెడిటేషన్, నార్మల్ డెలివరీ(normal delivery) లాభాల‌ గురించి అవగాహన కల్పించారు.

పౌష్టికహరం తీసుకోవాలని ప్రతి నెలా తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రతి దినం చిన్నచిన్న వ్యాయామాల గురించి తెలియజేయడం జరిగినది. ఈ కార్య‌క్ర‌మంలో డాక్టర్ ప్రవీణ్(Dr. Praveen), డాక్టర్ స్వాతి పీహెచ్‌సీ పద్మావతి, హేమలత, పీహెచ్‌సీ స్టాప్ వివిధ గ్రామాల ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

Leave a Reply