4th April 2026 | తిరుమల సమాచారం

4th April 2026 | తిరుమల సమాచారం

తిరుమల, ఆంధ్రప్రభ : కొనసాగుతున్న భక్తుల రద్దీ. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్ని నిండిపోయి వెలుపల క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 68,445 మంది భక్తులు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.79 కోట్లు. ICC ఏర్పాటుతో సులభతరంగా మారిన క్యూలైన్ మేనేజ్మెంట్. తగ్గిన భక్తులు వేచి ఉండే సమయం.. పెరిగిన దర్శనం చేసుకునే భక్తుల సంఖ్య. మొదటి 3 నెలల్లో శ్రీవారిని దర్శించుకున్న 65 లక్షల మంది భక్తులు. మొదటి 3 నెలల్లో హుండీ ద్వారా వచ్చిన ఆదాయం రూ.356 కోట్లు.

Leave a Reply