40- 50 years | గుర్తు తెలియని శవం లభ్యం

40- 50 years | గుర్తు తెలియని శవం లభ్యం

40- 50 years | ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామ శివారు ప్రాంతంలో గల అశోక్ సాగర్ చెరువులో ఈ రోజు గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైందని ఎస్సై రమ తెలిపారు.

వయసు సుమారు 40- 50 సంవత్సరాలు(40- 50 years), ఎత్తు సుమారు 5 అడుగుల 5 అంగుళాలు, చామన చాయ శరీర రంగు, ఒంటిపై మెరూన్ కలర్ లుంగి చీర, నలుపు రంగు జాకెట్, స్కై బ్లూ కలర్ స్వెటర్(Sky blue sweater) ధరించి ఉందని తెలిపారు. వివరాలు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్సై సూచించారు.

40- 50 years |

Leave a Reply