31st Jan Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

31st Jan Cartoon | భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు… సామాన్యులకు ఎంత లాభం?

31st Jan Cartoon | బంగారం ధరల హెచ్చుతగ్గుల వెనుక అసలు కథ
సామాన్యుల ఆశలు – వాస్తవ పరిస్థితి
ఒకే కార్టూన్‌లో ఆర్థిక వాస్తవం
ఆంధ్రప్రభ ఔరా కార్టూన్ ఫీచర్ ప్రత్యేకత

31st Jan Cartoon
31st Jan Cartoon

31st Jan Cartoon | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు…ఈ మాట వినగానే సామాన్యుల్లో మళ్ళీ ఆశలు చిగురించక మానవు…తగ్గిన సంఖ్య ఎంతో తెలియగానే సంబరంగా ఫీలయ్యారు కానీ, పెరిగిన ధరలతో పోల్చి చూసుకుంటే మాత్రం ఉత్సాహం కాస్తా ఆవిరయ్యింది.

ఎందుకంటే పెరిగిన ధరలేమో జెట్ స్పీడు..తగ్గిన ధరలేమో కాస్తంత. అంటే, పదడుగులు పైకి, ఒకడుగు కిందకన్నమాట. భారీస్థాయిలో బంగారం కొని దాచుకునేవారికి మాత్రం ఈ తగ్గుదల శుభపరిణామమే. కొని దాచుకుంటే భవిష్యత్తులో మళ్ళీ ధరలు పెరిగినప్పుడు అమ్మేసుకుని సొమ్ము చేసుకోవచ్చు. కానీ ఇదంతా ఎగువ మధ్యతరగతి, ధనిక వర్గానికి సంబంధించిన వారి వ్యవహారం.

మొత్తానికి బంగారం ధరల హెచ్చు తగ్గులతో సామాన్యులకైతే సంబంధం లేకుండా పోతుందన్నది వాస్తవం. ఈ విషయాన్ని ఒక్క బొమ్మలో చూపించిన ఆంధ్రప్రభ కార్టూన్ ఇది. గత రెండు దశాబ్దాలుగా పాఠకుల, కార్టూన్ ఇష్టుల విశేష ఆదరణ పొందిన కార్టూన్ ఫీచర్ ఔరా.

click here to read more

click her to read more cartoons

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు…ఈ మాట వినగానే సామాన్యుల్లో మళ్ళీ ఆశలు చిగురించక మానవు…తగ్గిన సంఖ్య ఎంతో తెలియగానే సంబరంగా ఫీలయ్యారు కానీ, పెరిగిన ధరలతో పోల్చి చూసుకుంటే మాత్రం ఉత్సాహం కాస్తా ఆవిరయ్యింది.

ఎందుకంటే పెరిగిన ధరలేమో జెట్ స్పీడు..తగ్గిన ధరలేమో కాస్తంత. అంటే, పదడుగులు పైకి, ఒకడుగు కిందకన్నమాట. భారీస్థాయిలో బంగారం కొని దాచుకునేవారికి మాత్రం ఈ తగ్గుదల శుభపరిణామమే. కొని దాచుకుంటే భవిష్యత్తులో మళ్ళీ ధరలు పెరిగినప్పుడు అమ్మేసుకుని సొమ్ము చేసుకోవచ్చు. కానీ ఇదంతా ఎగువ మధ్యతరగతి, ధనిక వర్గానికి సంబంధించిన వారి వ్యవహారం.

మొత్తానికి బంగారం ధరల హెచ్చు తగ్గులతో సామాన్యులకైతే సంబంధం లేకుండా పోతుందన్నది వాస్తవం. ఈ విషయాన్ని ఒక్క బొమ్మలో చూపించిన ఆంధ్రప్రభ కార్టూన్ ఇది. గత రెండు దశాబ్దాలుగా పాఠకుల, కార్టూన్ ఇష్టుల విశేష ఆదరణ పొందిన కార్టూన్ ఫీచర్ ఔరా.భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు…ఈ మాట వినగానే సామాన్యుల్లో మళ్ళీ ఆశలు చిగురించక మానవు…తగ్గిన సంఖ్య ఎంతో తెలియగానే సంబరంగా ఫీలయ్యారు కానీ, పెరిగిన ధరలతో పోల్చి చూసుకుంటే మాత్రం ఉత్సాహం కాస్తా ఆవిరయ్యింది.

Leave a Reply