వనపర్తి మున్సిపల్ లో 26 వార్డులో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తం

26 వార్డ్ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి సుగురు శ్రీనివాసులు.

వార్డులో అభివృద్ధి చేసి చూపిస్తా —

26 వార్డు ప్రజల మధ్యలో ఉండి సేవలందిస్తాం

వార్డు.. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి

26 వరల్డ్ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి సుగురు శ్రీనివాసులు.

వనపర్తి ప్రతినిధి : ఫిబ్రవరి 4 ( ఆంధ్రప్రభ): వనపర్తి మున్సిపల్ లో 26 వార్డులో జోరుగా ప్రచార నిర్వహిస్తున్న టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సూగురు శ్రీనివాసులు ఇంటింటికి తిరిగి జోరుగా ప్రచార నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా అభ్యర్థి సుగురు శ్రీనివాసులు మాట్లాడుతూ అభివృద్ధికి సాధ్యం బిఆర్ఎస్ పార్టీకే అవుతుందని అన్నారు గతంలోనే మన వార్డు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సహకారంతో అభివృద్ధి చెందిందని అన్నారు మరియు వార్డులో సమస్యలు గుర్తించి అభివృద్ధి పరస్థామన్నారు కాంగ్రెస్ మాటలు బిజెపి మాటలు నమ్మి మోసపోవద్దు అభివృద్ధి చూసి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు

Leave a Reply