23 Gram Panchayats | ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్స్ తొలగింపు

23 Gram Panchayats | ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్స్ తొలగింపు

  • ఎన్నికల కోడ్ వర్తింపు

23 Gram Panchayats | ఊట్కూర్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్(Election Code) అమల్లోకి రావడంతో నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ఈ రోజు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది వివిధ పార్టీల జెండాలు, ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్స్(Flags, Flexi, Wall Posters) తొలగిస్తున్నారు.

అలాగే విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు. ఊట్కూర్ మండలంలోని 23 గ్రామపంచాయతీల(23 Gram Panchayats)లో ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నామని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని ఎంపీడీవో కిషోర్ కుమార్ కోరారు.

Leave a Reply