2028 Elections | ఆ స్టేషన్ బెయిల్‌లో తమ ప్రమేయం లేదు..

2028 Elections | ఆ స్టేషన్ బెయిల్‌లో తమ ప్రమేయం లేదు..

2028 Elections | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో 2028ఎన్నికలు రావని, 2029లోనే ఎన్నికలు వస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు.

మహిళా రిజర్వేషన్లు వస్తే మంచిదేనన్నారు. అలాగే మొయినాబాద్ డ్రగ్స్ కేసు దర్యాప్తునకు సిట్ వేశామన్నారు. పుట్టా మహేష్ కు స్టేషన్ బెయిల్ ఇచ్చారన్నారు. ఇందులో తమ ప్రమేయం లేదన్నారు.

Leave a Reply