2.40 lakhs | సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ…

2.40 lakhs | పెడన – ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేదలను ప్రభుత్వం ఆదుకుంటుందని శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం వర్తించని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. పెడన మండలం ఎస్ వి పల్లి గ్రామంలో బుధవారం నాడు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఎస్ వి పల్లి గ్రామానికి చెందిన యార్లగడ్డ వీర వెంకటేశ్వరరావు కుటుంబానికి 2.40 లక్షలు చెన్నూరు గ్రామానికి చెందిన పొట్ల తాతరావు కుటుంబానికి 67 వేలు అందించారు. ఈ కార్యక్రమంలో శలపాటి ప్రసాద్ శీరం ప్రసాద్ కాగిత నాగేశ్వరావు పండ్రాజు లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు..