150 vote | స్వతంత్ర అభ్యర్థి భగవంతు విజయం

150 vote | స్వతంత్ర అభ్యర్థి భగవంతు విజయం

150 vote | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి అంతటి భగవంతు సుమారు 150 ఓట్ల(150 vote) మెజార్టీ తో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన భగవంతుకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్(ticket) ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేశారు.

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి , మరో స్వతంత్ర అభ్యర్థి ఇరువురు సర్పంచ్ అభ్యర్థులు ఏకంగా భగవంతుకు మద్దతుగా నిలిచారు. గ్రామంలో బీసీ అభ్యర్థిని గెలిపించాలనే తపనతో ఓట్లు వేయగా భగవంతు విజయం సాధించారు.

Leave a Reply