10mar2026 | షా(క్రా)కర్స్.. పప్పులుడకవ్ !

10mar2026 | షా(క్రా)కర్స్.. పప్పులుడకవ్ !

10mar2026 | పప్పులుడకవ్ !

చుట్టుముడుతోంది ఇరాన్ యుద్ధం…
భగ్గుమంటోంది గ్యాస్ సంఖోభం !
హోటళ్ళలో మొదలైంది అలజడి…
నట్టింటా పేలుతోంది జొరబడి !

పార్లమెంటులో స్పీకర్ పై అవిశ్వాసం…
గ్యాస్ సరఫరాకేదీ అభయం?
సమస్యను గాలికొదిలేస్తే సభ్యులు..
వచ్చే ఎన్నికల్లో ఉడకవు పప్పులు !

10mar2026
10mar2026

Leave a Reply