1.6Million Followers|రింకూ సింగ్ ఆదాయం మాయం..

1.6Million Followers|రింకూ సింగ్ ఆదాయం మాయం

1.6Million Followers| నిధులు స్వాహా

1.6Million Followers| ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : భారత క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రింకు సింగ్ ఫేస్‌బుక్ ఐడీని సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేశారు. ఈ ఘటనపై రింకు సోదరుడు సోనమ్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హ్యాకర్లు మోనిటైజేషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తమ ఖాతాలకు బదిలీ చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలీఘఢ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

1.6 మిలియ‌న్ ఫాలోవ‌ర్లు ఉన్న ఐడీ నుండి హ్యాకర్లు నిధులు స్వాహా చేసిన‌ట్లు తెలుస్తోంది. రింకు సింగ్ సోదరుడు SSPకి ఫిర్యాదు చేయ‌డంతో పాటు సైబర్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశాడు. సైబర్ మోసగాళ్ల కోసం పోలీసులు వెతుకుతున్నారు. రింకు సింగ్ కొన్ని రోజుల క్రితం తన ఐడీని చెక్ చేసుకున్నాడు. పాస్‌వర్డ్‌తో కూడా అతడు దాన్ని తెరవలేకపోయాడు.

1.6Million Followers
1.6Million Followers

Leave a Reply