06 Mar 2026 | తిరుమల శ్రీవారి ఆలయ సమాచారం..

06 Mar 2026 | తిరుమల శ్రీవారి ఆలయ సమాచారం..
తిరుమలలో భక్తుల రద్దీ..
శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు..
సర్వదర్శనం టోకెన్ లేని భక్తులకు 20 గంటల సమయం పడుతుంది..
300 రూ.. శీఘ్రదర్శనంకు 04 గంటల సమయం పడుతుంది. (ప్రత్యేక ప్రవేశ దర్శనం)
సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది..
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 59,194..
నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 25,295..
నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: ₹3.87కోట్లు..

