COLLEGE| సదాశివనగర్, ఆంధ్రప్రభ: విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదివి ఉజ్వల భవిష్యత్తును పొందాలని సదాశివనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సింగం శ్రీనివాస్, అధ్యాపకులు ప్రచారం చేపట్టారు. గత రెండు రోజులుగా వివిధ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్ల ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు పాఠశాలలో పర్యటించి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు పాఠ్యపుస్తకాలు,పథకాలపై అవగాహన చేస్తున్నారు.
COLLEGE| ప్రభుత్వ కళాశాలలోనే చదవండి..

