elect | ఉన్నత విద్యావంతురాలిని గెలిపించండి
వాంకిడి డిసెంబర్ 6 (ఆంద్రప్రభ) ఉన్నత విద్యారాలును గెలిపించి ఖమన గ్రామ అభివృద్ధికి ప్రజలు తోడ్పడలని సర్పంచ్ అభ్యర్థి పెందుర్ అంకిత అన్నారు ఆంధ్రప్రభ తో మాట్లాడుతూ తన తండ్రి పెందుర్ ప్రకాష్ ఖమన గ్రామపంచాయతీ సర్పంచ్ గా గత 10 సంవత్సరలుగా సేవ చేసారని .గ్రామాన్ని అభివృద్ధి పథంలో ఉంచారని అన్నారు.మహిళా రిజర్వేషన్ కావడంతో బరిలో ఉన్నానని.గ్రామంలో 8వ తరగతి వరకు ఉండటంతో విద్యారులు ఆసిఫాబాద్ వాంకిడి మండలలకు వెళ్తున్నారని,గ్రామంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం తాగునీటి వసతి కొరకు కృషి చేస్తానని తెలిపారు.

