ఉద్యమకారులను ముందస్తు అరెస్టు చేయడం తగదు..

ఉద్యమకారులను ముందస్తు అరెస్టు చేయడం తగదు..
తెలంగాణ ఉద్యమకారుడు జన్నె యుగేందర్,
చిట్యాల, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు చేయడం తగదని,తెలంగాణ ఉద్యమకారుడు జన్నె యుగేందర్ అన్నారు, తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఎన్నికల ముందు ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, మేనిఫెస్టోలో పేర్కొన్న వాగ్దానాలను నిలబెట్టుకోవాలని యుగేందర్ డిమాండ్ చేశారు .
