Yellandu | పట్టణాన్ని కమ్మేసిన పొగమంచు

Yellandu | పట్టణాన్ని కమ్మేసిన పొగమంచు

Yellandu | ఇల్లెందు, ఆంధ్ర‌ప్ర‌భ : ఇల్లెందు పట్టణాన్ని పొగమంచు కమ్మేసింది. ఇవాళ‌ ఉదయం నాలుగు గంటల నుండి పదకొండు గంటల వరకు ఇల్లెందు, పరిసర ప్రాంతాల్లో మంచు పట్టేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాకపోకలు నిర్వహించే వారు దారి కనపడక ఇబ్బందులు ప‌డ్డారు. పొగ మంచు కారణంగా ప్రజలు చలిని తట్టుకోలేకపోయారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు పడ్డ ఇబ్బందులు వర్ణణాతీతం.

Leave a Reply