Women | పురపోరుకు తేలిన రిజర్వేషన్లు

Women | పురపోరుకు తేలిన రిజర్వేషన్లు

  • కామారెడ్డి మున్సిపాలిటీ బీసీ మహిళ

Women | కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : పురపోరుకు తుది గట్టం ముగింది. కామారెడ్డి జిల్లాలో నాలుగు మున్సిపాలిటీ లు ఉన్నాయి. కాగా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 49 వార్డులు ఉండగా కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ పీఠం బీసీ మహిళకు దక్కింది. అలాగే అటు ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుందకు సైతం వార్డుల వారిగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీ కి సంబందించిన వార్డుల వారి రిజర్వేషన్లు జిల్లా కలెక్టర్ ఆద్వర్యంలో డ్రా పద్దతిలో ఎంపిక జరిగింది. అందులో భాగంగా రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా కేటాయించారు.

కామారెడ్డి మున్సిపాలిటీ రిజర్వేషన్ వివరాలు వార్డుల వారిగా..

  1. జనరల్, 2. ఎస్టి జనరల్, 3. జనరల్ , 4. బీసీ జనరల్ ,5.జనరల్ మహిళ, 6. బీసీ జనరల్, 7. బిసి మహిళ, 8. జనరల్, 9. జనరల్, 10. జనరల్ మహిళ , 11. జనరల్ మహిళ ,12. జనరల్ మహిళ , 13. ఎస్సీ మహిళా, 14. బిసి మహిళ, 15. బిసి మహిళ, 16. బీసీ మహిళ ,17. బీసీ జనరల్ , 18. జనరల్, 19. జనరల్ , 20. ఎస్సీ మహిళా, 21. జనరల్ మహిళ, 22. జనరల్ మహిళ, 23. జనరల్ మహిళ , 24. బీసీ జనరల్, 25. బీసీ జనరల్, 26. ఎస్సీ జనరల్, 27. జనరల్ మహిళ , 28. జనరల్ , 29. జనరల్, 30. జనరల్ మహిళ, 31. జనరల్, 32. ఎస్సీ జనరల్, 33. జనరల్ , 34. బీసీ మహిళ, 35. జనరల్ మహిళ, 36. బీసీ జనరల్, 37. బీసీ జనరల్, 38. బీసీ మహిళ 39. జనరల్, 40. బిసి మహిళ, 41. జనరల్ మహిళ, 42. జనరల్ మహిళ, 43. బీసీ జనరల్, 44. జనరల్ మహిళ, 45. బీసీ జనరల్ 46. జనరల్, 47. బిసి మహిళ,48. బిసి మహిళ, 49. బీసీ జనరల్ అయ్యాయి.

Leave a Reply