వాస్తు దోషం ఏది ఉన్నా ద్వారం ముందర గణపతి విగ్రహాన్ని స్థాపించడంలో ఎలాంటి ఆటంకాలు, అశుభాలు కలగకుండా రక్షించమని ప్రార్ధన. వినాయకుడు విఘ్న నాయకుడు కావున ఎలాంటి కష్టాలు తమకు కలగకూడదని ప్రార్థించడానికే ద్వారం ముందు వినాయక విగ్రహాన్ని స్థాపించుకోవాలి. విగ్రహాన్ని పెట్టడమే కాకుండా ప్రతి రోజు ధూప దీప నైవేద్యాలు కూడా పెట్టాలి లేకుంటే ఫలితం ఉండదు.
వీధిపోటుకు ఇంటి ముందు గణపతి విగ్రహాన్ని ఎందుకు స్థాపించాలి?
