Weldanda | గ్రామ దేవతల ఆశీర్వాదాలతో… గ్రామం సుభిక్షం

Weldanda | గ్రామ దేవతల ఆశీర్వాదాలతో… గ్రామం సుభిక్షం

Weldanda | వెల్దండ, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని చెరుకూర్ గ్రామపంచాయతీలో ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినం సందర్బంగా నిర్వహించే ఈదమ్మ మాంధాత మాతంగిల జాతర బ్రహ్మోత్సవాల వాల్ పొస్టర్(Wall poster) ని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.

అనంతరం వారు మాట్లాడుతూ… గ్రామాలలో జరుపుకునె గ్రామ దేవతల జాతరలు పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ఐక్యమత్యంతో జరుపుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ బిఆర్ఎస్ అధ్యక్షులు డా”పత్య నాయక్, చెరుకూరు గ్రామ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు, ఉపసర్పంచ్ చేర్క కొండల్, నరసింహ, రమేష్, సీనియర్ నాయకులు గుత్తి బాలస్వామి, డేరంగుల వెంకటేష్,బిఆర్ఎస్ మున్సిపాలిటీ కార్యదర్శి వడ్డెమోని శివ కుమార్, సైదులు గౌడ్, నాగిళ్ల జగన్, ఎనుమల్ల రమేష్, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ లండం యాదయ్య, కొమ్ము ప్రసాద్, జంతుక కిరణ్ వరికుప్పల గణేష్, వస్పుల రంజిత్, లండం యాదగిరి, శ్రీరాములు, దార యాదయ్య, ముజాహిద్, లలితమ్మవిమలమ్మ, కాజా, అషు, అజ్జు కుర్షిత బేగం, అమృతమ్మ, కళావతి, భారతమ్మ, కృష్ణయ్య, రంజిత్, గణేష్ నాయక్, రాము, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply