కొలనుపాకలో కళ్యాణోత్సవం..

కొలనుపాకలో కళ్యాణోత్సవం..

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో సోమేశ్వరాలయ ప్రాంగణంలో రేణుకాచార్య జయంతి ఉత్సవాల సందర్భంగా కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కర్ణాటక రాష్ట్రం నుండి భక్తులతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై కళ్యాణోత్సవాన్ని తిలకించారు.

Leave a Reply