observation | బోధన్, ఆంధ్రప్రభ : బోధన్ పట్టణానికి నీటిని సరఫరా చేసే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. సోమవారం బోధన్ మున్సిపల్ కార్యాలయం (Bodhan Municipal Office)లో పన్నుల వసూళ్లపై అధికారులతో(with the authorities) సమీక్షించారు. అనంతరం రాకాసి పేట్ లోని వాటర్ వర్క్స్ కు వెళ్లి నీటి సరఫరాను పరీక్షించారు. ఫిల్టర్ బెడ్ల మరమత్తుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ కృష్ణ ఇంజనీరింగ్ సిబ్బంది ఉన్నారు.
observation | వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పరిశీలన

