10వ వార్డు బిఆర్ ఎస్ అభ్యర్థి మధు యాదవ్ విజయం

మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపాలిటీ 10 వ వార్డ్ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్ధి నల్ల మధు యాదవ్ సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వర్రే మహేందర్ పై 20 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.

Leave a Reply