ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ 10 వ వార్డులో జంగిటి శ్రీధర్, మహాలక్ష్మి దంపతులు బుధవారం గృహప్రవేశం చేశారు. వార్డు కౌన్సిలర్ మల్లెల సరితా శ్రీకాంత్ శ్రీధర్ దంపతులకు నూతన వస్త్రాలు ఈ సందర్భంగా బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు.

మున్సిపల్ వైస్ ఛైర్మెన్ అంగడి అంజనేయులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంఏ ఎజాస్, సీనియర్ నాయకులు కట్టెగొమ్ముల సాగర్ రెడ్డి, కౌన్సిలర్లు వాన రాశి మరియమ్మ, మార్క్, పస్తం అంజనేయులు, జూకంటి సంపత్, జెట్ట నీరజాసిద్ధులు,బయ్య జ్ఞానేందర్, పాము శివ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply