Warangal | వరంగల్, ఆంధ్రప్రభ ప్రతినిధి : జిల్లాలోని నర్సంపేట మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్న కాటం భాస్కర్ ను మాతృ శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది. నూతన కమిషనర్ గా రాజశేఖర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన తదుపరి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ను ఆదేశించింది.
Warangal | నర్సంపేట మున్సిపల్ కమిషనర్ బదిలీ..

