Wankidi | గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్లమెంట్…

Wankidi | గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్లమెంట్…
Wankidi | వాంకిడి, ఆంద్రప్రభ : మండల కేంద్రంలోని బాంబరా గ్రామసర్పంచ్ బెండరే కృష్ణాజి అధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్బంగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంబించిన ఉప సర్పంచ్ జాడే సంతోష్, క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ గ్రూప్ ఎ. ఆఫీసర్స్ మాజీ సర్పంచ్ అయ్యూబ్, మాజీ ఎంపీటీసీ వినోద్, వార్డు సభ్యుడు శైలు, గ్రామ పంచాయితీ క్రికెట్ టిమ్స్ గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
