Vote | వినియోగించుకోవాలి..

Vote | వినియోగించుకోవాలి..
Vote, యాదాద్రి, ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం సొంత గ్రామం సైదాపూర్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలంతా సకాలంలో ఓటు వేయాలని.. ఓటు చాలా విలువైనదని అన్నారు.
