Vote | ఓటు వేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి December 11, 2025 Sowjanya Anneboina Vote | పర్వతగిరి, ఆంధ్రప్రభ : మెదటి విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొదటి విడత పంచాయతీరాజ్ ఎలక్షన్స్ లో భాగంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన స్వగ్రామమైన పర్వతగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.