Modi | ఫ్రాన్స్ చేరుకున్న ప్రాధాని మోదీ..

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌ చేరుకున్నారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహిస్తారు.

అనంతరం 12వ తేదీ సాయంత్రం అమెరికా చేరుకుంటారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ కానున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ కానున్నారు.

Leave a Reply