విశాఖ – ఇటీవల చంద్రబాబు కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా విశాఖలో టీసీఎస్ సంస్థ 1370 కోట్ల పెట్టుబడితో భారీ ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు విశాఖ ఐటీ హిల్ నెం.3 వద్ద 21.16 ఎకరాలు భూమి కేటాయిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాబోయే 5 సం.లో విశాఖలో ఈ భారీ ఐటీ క్యాంపస్ టీసీఎస్ నిర్మించనుంది. దీని ద్వారా 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఒక్క ఏడాది లోపే ఇక్కడ టిసిఎస్ తన కార్యకలపాలను ప్రారంభించనుంది..
Visakha | టీసీఎస్ సంస్థకు భూములు కేటాయింపు – జివో విడుదల ..
