అద్భుత విన్యాసాల వీక్షణకు విశాఖ తీరం ముస్తాబు Madhav February 18, 2026 AirShow, ProudMoment, Visakhapatnam, VizagBeach అద్భుత విన్యాసాల వీక్షణకు విశాఖ తీరం ముస్తాబువిశాఖపట్నం సముద్ర తీరంలో అద్భుతమైన వైమానిక విన్యాసాలను వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.రంగురంగుల పొగలతో ఆకాశాన్ని అలరించే యుద్ధ విమానాల విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి.