Village People | లక్ష్మాపూర్, కారేగాం సర్పంచ్ లు ఏకగ్రీవం..

Village People | లక్ష్మాపూర్, కారేగాం సర్పంచ్ లు ఏకగ్రీవం..
Village People | చందూర్, ఆంధ్రప్రభ : చందూర్ మండలంలో లక్ష్మాపూర్ గ్రామ సర్పంచ్ గా చింతం ఉమ, కారేగాం సర్పంచ్ గా రామావత్ లాల్ సింగ్(Ramawat Lal Singh) లను ఏకగ్రీవంగా గ్రామ ప్రజలు ఎన్నుకున్నారు.
చందూర్ మండలంలో 5గ్రామ పంచాయతీలు ఉండగా, రెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మరొక గ్రామ పంచాయతీ కూడా ఏకగ్రీవం(unanimity) చేయడానికి గ్రామ ప్రజలు(Village People) నిర్ణయం తీసుకుంటున్నారని స్థానికులు తెలిపారు.
