vikarabad 31ward | మల్లికార్జున గౌడ్ విజయం

vikarabad 31ward | మల్లికార్జున గౌడ్ విజయం
వికారాబాద్, ఫిబ్రవరి 13 ఆంధ్రప్రభ: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 31 వ వార్డు శివరాం నగర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుర్గం మల్లికార్జున గౌడ్ 151 తో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో మొదటి ప్రకటించిన 31 వార్డులో దుర్గం మల్లికార్జున గౌడ్ భారీ మెజార్టీతో విజయం సాధించడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఆనందోత్సల మధ్య వేడుకలు జరుపుకున్నారు
