Vikarabad | ప్రజావాణి రద్దు… జిల్లా కలెక్టర్ ప్రతికు జైన్

Vikarabad | ప్రజావాణి రద్దు… జిల్లా కలెక్టర్ ప్రతికు జైన్
Vikarabad | వికారాబాద్,ఆంధ్రప్రభ : ప్రజావాణి రద్దు.. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలు- 2026 దృష్ట్యా ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ప్రజావాణి కార్యక్రమం తిరిగి నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
