ఏపీ సచివాలయం నుండి…

ఏపీ సచివాలయం నుండి…

తిరుపతి, ఆంధ్రప్రభ ప్రతినిధి : ఏపీ సచివాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి మంగళవారం రెవెన్యూ క్లినిక్, పీజీఆర్ఎస్, మ్యుటేషన్, ఇతరులు, రిసర్వే, పీపీబి డిస్ట్రిబ్యూషన్ తదితర అంశాలపై చీఫ్ కమిషనర్ ఆఫ్ లాండ్ అడ్మినిస్ట్రేషన్ (సి సి ఎల్ ఏ) చీఫ్ సెక్రటరీ జి.జయలక్ష్మి కలసి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ గారు, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి వర్చువల్ గా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి జి.నరసింహులు, ఆర్డీఓలు తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, కిరణ్మయి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్ మాండ్, ల్యాండ్ అండ్ సర్వే అధికారి అరుణ్ కూమర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply