Vice President | ఘన స్వాగతం..
Vice president, గన్నవరం, ఆంధ్రప్రభ : భారత మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ దన్కర్ సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు గుడివాడ ఆర్డీవో జి బాలసుబ్రమణ్యం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు.