Venkatapur | హాస్టల్ విద్యార్థుల ధర్నా..

Venkatapur | హాస్టల్ విద్యార్థుల ధర్నా..

Venkatapur, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా వెంకటాపూర్ (Venkatapur) మండలంలోని జవహర్ నగర్ లో ఉన్న మోడల్ స్కూల్ (Model School) హాస్టల్ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. మెనూ ప్రకారం భోజనం అందడం లేదని, నీటి సరఫరా సరిగా లేదని, కరెంటు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా నాలుగు నెలలుగా ఏఎన్ఎం అందుబాటులో లేదని, సెక్యూరిటీ కూడా సరిగా లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు.

Leave a Reply