AP | అల్లుడి చేతిలో మామ దారుణహత్య

ఇచ్ఛాపురం : అల్లుడి చేతిలో మామ (Uncle) దారుణ హత్య (brutally murdered) కు గురైన ఘటన శ్రీకాకుళం జిల్లా మండపల్లి గ్రామంలో కలకలం రేపింది. మండపల్లి సచివాలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బర్రి గంగయ్య (58) ను అతడి అల్లుడు పాతిర్ల జీవన్ రెడ్డి కత్తితో పొడిచి చంపాడు. అయితే ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Leave a Reply