మరో రెండు ప్రమాదాలు..

మరో రెండు ప్రమాదాలు..

మొన్న కర్నూలు, నిన్న చేవెళ్ల బస్సు ప్రమాదాల విషాదం మరవకముందే మరో రెండు ప్రమాదాలు జరిగాయి. ఈ తెల్లవారు జామున కరీంనగర్ జిల్లా రేణిగుంట వద్ద ఉదయం 5 గంటలకు మెడ్ పల్లి డిపో వద్ద ఆర్టీసు బస్సు వడ్ల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలు అయ్యాయి. మరో వైపు నల్గొండ జిల్లా బుగ్గబావిగూడెం వద్ద ప్రైవేట్ బస్సు ట్రాక్టర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ లోని నలుగురుకు గాయాలు అయ్యాయి.

Leave a Reply